ఆంధ్ర, హైదరాబాద్ మ్యాచ్ డ్రా | Andhra,Hyderabad match draw | Sakshi
Sakshi News home page

ఆంధ్ర, హైదరాబాద్ మ్యాచ్ డ్రా

Published Thu, Dec 11 2014 12:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఆంధ్ర, హైదరాబాద్ మ్యాచ్ డ్రా - Sakshi

ఆంధ్ర, హైదరాబాద్ మ్యాచ్ డ్రా

విశాఖపట్నం: ఓపెనర్ భరత్ (260 బంతుల్లో 130 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సహనాన్ని ప్రదర్శిం చడంతో... హైదరాబాద్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను ఆంధ్ర ‘డ్రా’ చేసుకుంది. ఫాలోఆన్ ఆడుతున్న ఆంధ్ర చివరి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది.
 
 భరత్‌తో పాటు కెప్టెన్ కైఫ్ (180 బంతుల్లో 46; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఓపికగా ఆడటంతో ఆంధ్ర గట్టెక్కింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు హైదరాబాద్‌కు మూడు పాయింట్లు రాగా, ఆంధ్రకు ఒక పాయింట్ దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement