షాట్‌గన్‌లో అంకుర్‌కు స్వర్ణం | Ankur in the shot gun to gold | Sakshi
Sakshi News home page

షాట్‌గన్‌లో అంకుర్‌కు స్వర్ణం

Published Fri, Mar 24 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

షాట్‌గన్‌లో అంకుర్‌కు స్వర్ణం

షాట్‌గన్‌లో అంకుర్‌కు స్వర్ణం

అకాపుల్కో(మెక్సికో): భారత షూటర్‌ అంకుర్‌ మిట్టల్‌ ఏఎస్‌ఎస్‌ఎఫ్‌ షాట్‌గన్‌ ప్రపంచకప్‌ డబుల్‌ ట్రాప్‌లో స్వర్ణపతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో 75 పాయింట్లు సాధించిన అంకుర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. అంకుర్‌కు గట్టి పోటీ ఇచ్చిన జేమ్స్‌ విల్లెట్‌( ఆస్ట్రేలియా) 73 పాయింట్లతో రజతాన్ని, యింగ్‌(చైనా) కాంస్య పతకాన్ని సాధించారు.

అంతకు ముందు జరిగిన క్వాలిఫయింగ్‌ రెండో రౌం డ్‌లో అతను 138 పాయింట్లు స్కోర్‌ చేసి ఫైనల్‌కు అర్హత సాధించాడు. గత నెల ఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌ పోటీల్లో విల్లెట్‌ స్వర్ణం, అంకుర్‌ రజతం సాధించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement