పింక్ బంతి ఓకే | Arindam Ghosh hits first ton with pink ball in India | Sakshi
Sakshi News home page

పింక్ బంతి ఓకే

Published Wed, Jun 22 2016 3:29 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

పింక్ బంతి ఓకే

పింక్ బంతి ఓకే

కోల్‌కతా: భారత్‌లో డేనైట్ టెస్టులకు సన్నాహకంగా ప్రయోగాత్మకంగా పింక్ బంతితో నిర్వహించిన మ్యాచ్ ముగిసింది. ఆడిన ఆటగాళ్లంతా సంతృప్తి వ్యక్తం చేయడంతో అక్టోబరులో న్యూజిలాండ్‌తో ఈడెన్‌గార్డెన్స్‌లో డేనైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించే అవకాశాలు మెరుగయ్యాయి. బెంగాల్ క్రికెట్ సంఘం తమ సూపర్‌లీగ్ ఫైనల్‌ను పింక్‌బంతితో డేనైట్‌గా నిర్వహించింది. ఇందులో భవానీపూర్ క్లబ్‌పై 296 పరుగులతో మోహన్‌బగాన్ విజయం సాధించింది. భారత బౌలర్ షమీ ఈ మ్యాచ్‌లో ఆడి ఏడు వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement