తాష్కెంట్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో దివిజ్-పురవ్ జంట 5-7, 6-3, 10-3తో ఆండ్రియా అర్నాబోల్డి-ఫాబియాన్ (ఇటలీ) ద్వయంపై విజయం సాధించింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మాలిక్ జజారీ (టర్కీ)-దస్తోవ్ (ఉజ్బెకిస్థాన్) జోడితో దివిజ్-పురవ్ తలపడతారు.
క్వార్టర్స్‌లో దివిజ్ జోడి
Published Wed, Oct 9 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement