న్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 298 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది.
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 298 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది. షేన్ వాట్సన్(28)పరుగులు చేసి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 48 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి 299 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. బ్రాడ్ హాడిన్(4)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు.