మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలుపు దిశగా దూసుకెళ్తోంది.184 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 25 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. క్లార్క్ 43, స్మిత్ 34 పరుగులతో ఆడుతున్నారు. వార్నర్ 45 పరుగులు చేసి అవుటయ్యాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ డకౌట్ అవుటయ్యాడు.