ఆసీస్‌కు విండీస్ షాక్ | Australia vs West Indies: Marlon Samuels sparks West Indies over Australia | Sakshi
Sakshi News home page

ఆసీస్‌కు విండీస్ షాక్

Published Wed, Jun 15 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

Australia vs West Indies: Marlon Samuels sparks West Indies over Australia

సెయింట్ కిట్స్ అండ్ నెవిస్: లక్ష్య ఛేదనలో మార్లన్ శామ్యూల్స్ (87 బంతుల్లో 92; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో.... ముక్కోణపు సిరీస్‌లో వెస్టిండీస్  4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా (123 బంతుల్లో 98; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మిత్ (95 బంతుల్లో 74; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిలీ (56 బంతుల్లో 55; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. తర్వాత విండీస్ 45.4 ఓవర్లలో 6 వికెట్లకు 266 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement