సిడ్నీ: భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20సిరిస్ గెలిచిన భారత్ ఈ మ్యాచ్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.
మరోవైపు సిరీస్ చేజారడంతో ఆసీస్ పూర్తి ఒత్తిడిలో పడింది. దీనికి తోడు కెప్టెన్ ఫించ్ మోకాలి కండర గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉస్మాన్ ఖాజా బరిలోకి దిగుతున్నాడు. సీనియర్ ఆటగాడు వాట్సన్‌కు కెప్టెన్సీ అప్పగించారు. కీలక ఆటగాళ్లు వార్నర్, స్మిత్ లేకపోవడం కూడా లోటుగా కనిపిస్తోంది.
బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
Published Sun, Jan 31 2016 1:29 PM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM
Advertisement
Advertisement