పొట్టచెక్కలయ్యేలా ట్వీట్‌ చేశాడు! | Baba Sehgal had the best tweet for every moment | Sakshi
Sakshi News home page

పొట్టచెక్కలయ్యేలా ట్వీట్‌ చేశాడు!

Published Fri, Apr 1 2016 6:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

పొట్టచెక్కలయ్యేలా ట్వీట్‌ చేశాడు!

పొట్టచెక్కలయ్యేలా ట్వీట్‌ చేశాడు!

'కోహీ మానే నా మానే, కీప్ ఇటప్ అంజిక్యా రహానే!'

'ఘోడాసే బోలి ఘోడీ, ధోనీ అండ్ విరాట్ ఆర్ రామ్‌ లక్ష్మణ్‌ కి జోడీ'

'నహీ కరేగా ఫెయిల్‌.. హేల్‌ విరాట్ హేల్‌..'



మనకు బాబా సెహగల్‌ సింగర్‌ గానే తెలుసు. 'దేఖో దేఖో గబ్బర్‌ సింగ్‌..' అంటూ తెలుగులో ఎన్నో ఉర్రూతలూగించే పాటలు పాడిన ఈ ప్రఖ్యాత సింగర్ సోషల్‌ మీడియాలోనూ ఫేమస్‌. సమయోచితంగా జోకులు పేలుస్తూ తన అభిమానులను ఆకట్టుకోవడం ఇతని స్పెషాలిటీ. తాజాగా భారత్‌-వెస్టిండిస్‌ సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా తనదైన కామెడీ ట్వీట్స్‌తో.. అభిమానుల్ని పొట్ట చెక్కయ్యేలా చేశాడు. సందర్భానికి తగ్గ కామెంట్‌తో అభిమానులు హాయిగా నవ్వుకునేలా చేశాడు. అతడు చేసిన కొన్ని ట్వీట్స్ ఇవి.. ఆస్వాదించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement