దుబాయ్ : ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ అర్థ సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఓపెనర్స్ మంచి శుభారంభం అందించారు. గత మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్స్ ఈ మ్యాచ్‌లో మెరిసారు. భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ఈ క్రమంలో 33 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి బంగ్లా వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మెహ్‌దీ హసన్(25) కూడా నిలకడగా ఆడుతూ లిటన్‌కు అండగా నిలుస్తున్నాడు. దీంతో 15 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్ 86/0
Comments
Please login to add a commentAdd a comment