మిర్పూర్: భారత్తో గురువారం జరుగుతున్న వన్డే మ్యాచ్లో తొలూత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగన బంగ్లాదేశ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లుగా దిగిన తమీమ్(36), సర్కార్(38)లు వేగంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. మొదట నిధానంగా బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా ఓపెనర్లు...6వ ఓవర్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్లో తమీమ్ ఇక్బాల్ 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓపనర్లు ఇద్దరు ధాటిగా ఆడటంతో బంగ్లా 10 ఓవర్లలో 79 పరుగులు చేసింది.
స్కోర్ వివరాలు:
బంగ్లాదేశ్:79/0
తమీమ్(36 పరుగులు ,31 బంతులు,4 ఫోర్లు,1 సిక్సర్)
సర్కార్(38 పరుగులు ,27 బంతులు,7 ఫోర్లు)
భారత్ బౌలింగ్:
భువనేశ్వర్ 4-0-27-0
ఉమేశ్ 3-0-28-0
అశ్విన్ 2-0-11-0
మోహిత్ 1-0-10-0