మిర్పూర్: 308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 10 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 66పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ(41), ధావన్(16)లు క్రీజ్ లో ఉన్నారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లా సమిష్టిగా రాణించడంతో భారత్ ఎదుట 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.