పాకిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం | Bharat victory on Pak | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం

Published Sat, Feb 15 2014 7:45 PM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

Bharat victory on Pak

దుబాయ్‌: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న అండర్‌-19 క్రికెట్ ప్రపంచకప్‌ పోటీలలో భారత్ బోణి కొట్టింది.  పాకిస్థాన్‌పై 40 పరుగుల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఆ తరువాత రంగంలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 48.4 ఓవర్లకు 222 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement