సుప్రీం తీర్పుతో క్రికెట్‌కు మేలు: మాజీ కెప్టెన్‌ | bishan singh bedi supports supreme court verdict on bcci | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పుతో క్రికెట్‌కు మేలు: మాజీ కెప్టెన్‌

Published Mon, Jan 2 2017 12:34 PM | Last Updated on Tue, Sep 5 2017 12:12 AM

సుప్రీం తీర్పుతో క్రికెట్‌కు మేలు: మాజీ కెప్టెన్‌

సుప్రీం తీర్పుతో క్రికెట్‌కు మేలు: మాజీ కెప్టెన్‌

న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారసులను అమలు చేయనందుకుగాను బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను తొలగిస్తూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును భారత మాజీ కెప్టెన్‌, స్పిన్‌ దిగ్గజం బిషన్‌ సింగ్‌ బేడీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై స్పందించిన ఆయన.. 'క్రికెట్‌కు మేలు జరుగుతుంది' అని అభిప్రాయపడ్డారు.

సోమవారం సంచలన తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు.. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, కార్యదర్శి అజయ్‌ షిర్కేను తొలగించిన విషయం తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు 19 వ తేదీకి వాయిదా వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement