అంధ క్రికెటర్లకు రూ. 5 లక్షల నజరానా | Blind cricketers to Rs. Offering 5 million | Sakshi
Sakshi News home page

అంధ క్రికెటర్లకు రూ. 5 లక్షల నజరానా

Published Thu, Feb 23 2017 1:04 AM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

Blind cricketers to Rs. Offering 5 million

న్యూఢిల్లీ: అంధుల ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సభ్యులకు కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయెల్‌ నజరానా ప్రకటించారు. ఒక్కో ఆటగాడికి రూ. 5 లక్షల చొప్పున అందజేస్తామని గోయెల్‌ ప్రకటించారు. బుధవారం ఇక్కడ జరిగిన గ్రామీణ్‌ ఖేల్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రపంచకప్‌ సాధించిపెట్టిన ఆటగాళ్లందరికి రూ. 5 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తాం’ అని అన్నారు. గ్రామీణ్‌ ఖేల్‌ మహోత్సవ్‌లాంటి ఈవెంట్ల వల్ల మారుమూల పల్లెల్లోని ప్రతిభావంతులకు మేలు జరుగుతుంది’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement