చిత్తుగా ఓడించినా సరే.. జర్మనీకే బ్రెజిల్ ఓటు | Brazil supports germany in soccer world cup final | Sakshi
Sakshi News home page

చిత్తుగా ఓడించినా సరే.. జర్మనీకే బ్రెజిల్ ఓటు

Published Sun, Jul 13 2014 10:44 PM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

Brazil supports germany in soccer world cup final

సాకర్ ప్రపంచ కప్ 2014లో ఆతిథ్య బ్రెజిల్ సెమీస్లో నిష్ర్ర్కమించింది. జర్మనీ చేతిలో చిత్తుగా ఓడి అభిమానులను కంటతడి పెట్టించింది. బ్రెజిల్ వాసులు ఈ ఓటమి తాలుకు చేదు జ్ఞాపకాలను మరచిపోయి అర్జెంటీనా, జర్మనీ మధ్య జరిగే ఫైనల్ సమరం కోసం ఎదురు చూస్తున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్ రెండూ అమెరికా ఖండపు జట్లు.

అయితే ఫైనల్ పోరులో బ్రెజిల్ అభిమానులు ల మద్దతు ఎవరికో తెలుసో? జర్మనీకి. సెమీస్లో జర్మనీ తమ జట్టును చిత్తుగా ఓడించినా సరే ఆ జట్టే కప్ అందుకోవాలని బ్రెజిల్ వాసులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కారణమేంటంటే అర్జెంటీనా అమెరికా ఖండపు జట్టే అయినా బ్రెజిల్కు ఆ జట్టంటే పడదు. ఉపఖండంలో భారత్, పాకిస్థాన్లా వైరమన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement