చాంప్ భవాన్స్ కాలేజి | champions bhavans College | Sakshi
Sakshi News home page

చాంప్ భవాన్స్ కాలేజి

Published Sat, Jan 18 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

champions bhavans College

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సైనిక్‌పురికి చెందిన భవాన్స్ కాలేజి జట్టు చేజిక్కించుకుంది. ఏవీ కాలేజి జట్టుకు రెండో స్థానం లభించగా... నిజామ్ కాలేజి జట్టుకు మూడో స్థానం దక్కింది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఈ పోటీలు జరిగాయి.
 
 ఫైనల్స్ ఫలితాలు: 56 కేజీలు : 1. ఎం. సంపత్‌కుమార్, (వివి కాలేజి) 62 కేజీలు: 1.జి.వెంకటేశ్ (ఏవీ కాలేజి), 2.ఆదిత్య యాదవ్ (భవాన్స్ కాలేజి), 3.డి.ఆదిత్య యాదవ్ (లయోలా అకాడమీ).  
 
 69 కేజీలు: 1.జి.సందీప్ (నిజామ్ కాలేజి), 2.ఎ.అనిల్ రెడ్డి (భవాన్స్ కాలేజి), 3.ప్రదీప్ మణి (సిగ్నోడియా కాలేజి).   77 కేజీలు: 1.వై.ఆర్. సాగర్ (జి.పుల్లారెడ్డి కాలేజి), 2.ఎం.డి.రహ్మత్ (భవాన్స్ కాలేజి), 3.అరుణ్ లాల్ (వి.వి. కాలేజి).   85 కేజీలు: 1.ప్రమోద్ (ఏవీ కాలేజి), 2. ఎం.డి.అబ్దుల్లా (భవాన్స్ కాలేజి), 3.డి.కార్తిక్ రాజ్ (పీజీ కాలేజి, సికింద్రాబాద్).   94 కేజీలు: 1.టి.నవీన్ కుమార్ (నిజామ్ కాలేజి), 2.ఎం.హరీష్ (ఏవీ కాలేజి), 3.డి.నితిన్ (సుప్రభాత్ కాలేజి).   105 కేజీలు: 1.ఎం.ఆర్.చైతన్య (భవాన్స్ కాలేజి), 2.ఆర్.గణేష్ యాదవ్ (సుప్రభాత్ కాలేజి), 3.అజయ్ సింగ్ (భవాన్స్ కాలేజి).  105+ కేజీలు: 1. ఆర్. దర్శన్ (సుప్రభాత్ కాలేజి).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement