‘సింధు’ కోసం ఏపీపీఎస్సీలోమార్పులు | Changes in APPSC for 'Sindhu' | Sakshi
Sakshi News home page

‘సింధు’ కోసం ఏపీపీఎస్సీలోమార్పులు

Published Tue, May 16 2017 10:34 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

‘సింధు’ కోసం ఏపీపీఎస్సీలోమార్పులు

‘సింధు’ కోసం ఏపీపీఎస్సీలోమార్పులు

అమరావతి: బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధుకు గ్రూప్‌–1 అధికారిగా నియమించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీపీఎస్సీ నిబంధనల్లో మార్పు చేసింది. ఏ రిక్రూట్‌మెంట్‌ అయినా ఏపీపీఎస్సీ లేదా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ ద్వారా మాత్రమే జరగాలి. దీంతో పీవీ సింధును అధికారిగా నియమించాలంటే ఖచ్చితంగా నిబంధనలు సవరించాల్సి రావడంతో సెక్షన్‌ 4ను సవరించారు.

ఈ బిల్లును ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లు శాసనమండలిలో కూడా ఆమోదం పొందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement