గేల్ జిగేల్.. హాఫ్ సెంచరీ | chris gayle batting | Sakshi
Sakshi News home page

గేల్ జిగేల్.. హాఫ్ సెంచరీ

Published Tue, Feb 24 2015 10:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

chris gayle batting

కాన్బెర్రా: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ మెరిశాడు. ప్రపంచ కప్లో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన గేల్.. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేశాడు. గేల్ 51 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు.

ప్రస్తుతం గేల్ (57)తో పాటు శామ్యూల్స్ (28) క్రీజులో ఉన్నాడు. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లో వెస్టిండీస్ 20  ఓవర్లలో వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement