స్వీడన్‌ భామతో డేటింగ్‌..! | Is cricketer Hardik Pandya dating Bollywood beauty Elli AvrRam? | Sakshi
Sakshi News home page

స్వీడన్‌ భామతో డేటింగ్‌..!

Jan 10 2018 7:03 PM | Updated on Jan 10 2018 7:03 PM

Is cricketer Hardik Pandya dating Bollywood beauty Elli AvrRam? - Sakshi

ముంబై : భారత క్రెకిట్‌ ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్యా స్వీడన్‌ భామ ఎల్లీతో డేటింగ్‌ చేస్తున్నట్లు బాలీవుడ్‌ కోడైకూస్తోంది. ఎలిసాబెట్‌ అవ్‌రామిడో గ్రాన్‌లండ్‌ ‘మిక్కీ వైరస్‌’ సినిమాతో 2013లో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్న ఇరువురూ హర్ధిక్‌ అన్నయ్య కృనాల్‌ పెళ్లి వేదికపై తళుక్కున మెరిశారు.

పరిణితి చోప్రాతో హర్ధిక్‌ పాండ్యా డేటింగ్‌ చేస్తున్నట్లు గతంలో రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, డేటింగ్‌ రూమర్లపై హర్ధిక్‌, ఎల్లీల్లో ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు.

కృనాల్‌ పాండ్యా పెళ్లిలో హర్ధిక్‌, ఎల్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement