ఢిల్లీకి తొలి విజయం | Delhi's first win | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి తొలి విజయం

Published Thu, Feb 9 2017 12:15 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM

Delhi's first win

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ జట్టు బోణీ చేసింది. యూపీ విజార్డ్స్‌ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 8–1తో గెలిచి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ తరఫున మన్‌దీప్‌ సింగ్‌ రెండు, పర్వీందర్‌ సింగ్‌ ఆస్టిన్‌ స్మిత్‌ ఒక్కో ఫీల్డ్‌ గోల్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement