
కోహ్లిని ధోనితో పోల్చవద్దు: కపిల్‌దేవ్
భారత కెప్టెన్‌గా ధోని ఎన్నో ఘనతలు సాధించాడని, అప్పుడే విరాట్ కోహ్లిని ధోనితో పోల్చడం తగదని కపిల్‌దేవ్ అన్నారు. క్రికెటర్‌గా కోహ్లి చాలా సాధించాడని, అయితే కెప్టెన్‌గా ధోనిని చేరుకోవాలంటే చాలా కష్టపడాలని అన్నారు.
స్వదేశంలో భారత క్రికెటర్లకు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయాలని కపిల్ అభిప్రాయపడ్డారు.