మూడవ రోజు ఆట: ఇంగ్లాండ్ 352/9 | England 352/9 at close of third day | Sakshi
Sakshi News home page

మూడవ రోజు ఆట: ఇంగ్లాండ్ 352/9

Published Fri, Jul 11 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

మూడవ రోజు ఆట: ఇంగ్లాండ్ 352/9

మూడవ రోజు ఆట: ఇంగ్లాండ్ 352/9

నాటింగహమ్: పటౌడీ కప్ లో భాగంగా నాటింగ్ హమ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు విజృభించడంతో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ 78, అండర్సన్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
మూడవ రోజు ఆటలో భారత బౌలర్లు భువనేశ్వర్ కు 4 వికెట్లు, ఇషాంత్ శర్మ 3, షమీకి రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రాబ్సన్ 59, బల్లాన్స్ 71, బ్రాడ్ 47 పరుగులు చేసి అవుటయ్యారు. 105 పరుగులు వెనకపడి ఉన్న ఇంగ్లాండ్ చేతిలో మరో వికెట్ ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement