
ముంబై: మహిళల ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు తలపడ్డ ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ బృందం ఇప్పటికే ఇంటిముఖం పట్టగా శనివారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య తుదిపోరు జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు రెండు సార్లు తలపడగా... చెరోసారి విజయం సాధించాయి. ఇంగ్లండ్‌కు వ్యాట్, స్కీవర్, బ్యూమౌంట్, హీతర్ నైట్ ముఖ్యమైన ఆటగాళ్లు. ఆస్ట్రేలియాకు మూనీ, హేలీ, విలానీ, మెగ్ లానింగ్, పెర్రీ, షుట్ కీలకం.
Comments
Please login to add a commentAdd a comment