తండ్రి అవ్వడం మధురమైన క్షణం: హర్భజన్‌ | Fatherhood the best thing happened to me: Harbhajan | Sakshi
Sakshi News home page

తండ్రి అవ్వడం మధురమైన క్షణం: హర్భజన్‌

Published Sat, Feb 25 2017 3:10 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

Fatherhood the best thing happened to me: Harbhajan

ఢిల్లీ: తండ్రి అవ్వడం తన జీవతంలో మధురమైన క్షణం అని భారత ప్రముఖ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు.  హర్భజన్‌కు గతేడాది జులైలో కూతురు హినాయా హీర్‌ పుట్టింది. తండ్రిగా ఎలా ఫీలవుతున్నారని పత్రికా విలేకరు అడిగిన ప్రశ్నకు జీవితంలో అద్భుతమైన క్షణం అని తెలిపారు. 
 
ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నానన్నారు.  తండ్రిగా ఆ క్షణాన్ని అంతగా వివరించలేక పోతున్నానని కానీ జీవితంలో ఒక గొప్ప విషయం అని చెప్పారు. హర్భజన్‌కు 2015లో నటి గీతాతో పెళ్లి అయ్యింది. హర్భజన్‌ ఎంటీవీ రోడీస్‌ రైసింగ్‌ ప్రోగ్రాంలో గ్యాంగ్‌లీడర్‌గా గీతాతో పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement