ఫ్రెంచ్ ఓపెన్‌కు ఫెడరర్ దూరం | French Open, Federer distance | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ ఓపెన్‌కు ఫెడరర్ దూరం

Published Fri, May 20 2016 12:30 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

French Open, Federer distance

పారిస్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. వెన్ను నొప్పి కారణంగా ఈ టోర్నీలో పాల్గొనడం లేదని గురువారం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. వరుసగా 65 గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత ఫెడరర్ ఓ గ్రాండ్‌స్లామ్‌కు దూరమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement