‘రియో’తోపాటు సీజన్ మొత్తానికి దూరం... | Roger Federer to miss Rio 2016 Olympics and rest of season with knee injury | Sakshi
Sakshi News home page

‘రియో’తోపాటు సీజన్ మొత్తానికి దూరం...

Published Thu, Jul 28 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

‘రియో’తోపాటు సీజన్ మొత్తానికి దూరం...

‘రియో’తోపాటు సీజన్ మొత్తానికి దూరం...

స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రియో ఒలింపిక్స్‌తోపాటు ఈ ఏడాది జరిగే మిగతా టోర్నమెంట్‌లకూ దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోవడానికి తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఫెడరర్ తెలిపాడు.

నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఫెడరర్ 2008 బీజింగ్‌లో డబుల్స్‌లో స్వర్ణం, 2012 లండన్‌లో సింగిల్స్‌లో రజతం సాధించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement