నాకు కరోనా సోకలేదు | Ganguly Brother Snehasish Gives Clarity About His Health Condition | Sakshi
Sakshi News home page

నాకు కరోనా సోకలేదు

Jun 21 2020 12:03 AM | Updated on Jun 21 2020 12:03 AM

Ganguly Brother Snehasish Gives Clarity About His Health Condition - Sakshi

కోల్‌కతా: తనకు కరోనా సోకినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సోదరుడైన స్నేహాశిష్‌ గంగూలీ వివరణ ఇచ్చాడు. అయితే ముందు జాగ్రత్తగా స్నేహాశిష్‌ తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపాడు. తన ఆరోగ్యం బాగున్నట్లు, తనకు కూడా వైరస్‌ సోకినట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్నేహాశిష్‌ స్పష్టం చేశాడు. ఇకనైనా ఇలాంటి అబద్ధపు వార్తలు ప్రచారం చేయొద్దని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శిగా వ్యవహ రిస్తున్న స్నేహాశిష్‌ కుటుంబంలో మాత్రం ముగ్గురు కోవిడ్‌–19 పాజిటివ్‌గా తేలారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement