ఓ బిడ్డకు తండ్రైన గౌతమ్ గంభీర్!
ఓ బిడ్డకు తండ్రైన గౌతమ్ గంభీర్!
Published Thu, May 1 2014 7:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
కోల్ కతా: కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఓ పాపకు తండ్రయ్యారు. గంభీర్ భార్య నటాషా ఓ పండంటి ఆడపిల్లకు జన్మనించారు. గంభీర్ దంపతులకు ఇదే తొలి సంతానం.
ఓ బిడ్డకు గంభీర్ తండ్రయ్యారు అని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం, సీఈవో వెంకీ మైసోర్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పేర్కొన్నారు.
జట్టు సభ్యులు, యాజమాన్యం గంభీర్ కు శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడే మ్యాచ్ కోసం కోల్ కతా జట్టు రాంచీ చేరుకుంది.
Advertisement