తొలి టి20కి మ్యాక్స్‌వెల్ దూరం | Glenn Maxwell to miss 1st T20 against India with hamstring twinge | Sakshi
Sakshi News home page

తొలి టి20కి మ్యాక్స్‌వెల్ దూరం

Published Mon, Jan 25 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

తొలి టి20కి మ్యాక్స్‌వెల్ దూరం

తొలి టి20కి మ్యాక్స్‌వెల్ దూరం

మోకాలి కండర గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్... భారత్‌తో అడిలైడ్‌లో మంగళవారం జరగనున్న తొలి టి20 మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మ్యాక్స్‌వెల్ ఈనెల 29న జరిగే రెండో టి20కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ‘మ్యాక్స్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడు. కాబట్టి ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటాడు. మెల్‌బోర్న్‌లో జరిగే రెండో టి20కి జట్టుతో కలుస్తాడు’ అని జట్టు కోచ్ డి వెంటో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement