హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’ | Harikrishna fights for a draw against Yu in Shenzhen Masters | Sakshi

హరికృష్ణ గేమ్‌ ‘డ్రా’

Mar 28 2017 1:21 AM | Updated on Aug 29 2018 1:16 PM

షెన్‌జెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత రెండో ర్యాంకర్‌ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు.

న్యూఢిల్లీ: షెన్‌జెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత రెండో ర్యాంకర్‌ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో యు యాంగి (చైనా)తో సోమవారం జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌ను తెల్లపావులతో ఆడిన హరికృష్ణ 102 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement