రామకృష్ణకు స్వర్ణం | Haryana's Deepak Lather sets national record in Senior National Weightlifting | Sakshi
Sakshi News home page

రామకృష్ణకు స్వర్ణం

Published Sun, Dec 27 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

Haryana's Deepak Lather sets national record in Senior National Weightlifting

మరో మూడు రజతాలు
 సాక్షి, హైదరాబాద్:
పాటియాలాలో జరుగుతున్న సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరానికి చెందిన ఎం. రామకృష్ణ సత్తా చాటాడు. ఓ స్వర్ణం, రెండు రజతాలతో మెరిశాడు. స్నాచ్ (126 కేజీ)లో పసిడిని సాధించిన రామకృష్ణ... జర్క్ (157 కేజీ)లో రజతం నెగ్గాడు. ఓవరాల్‌గా మొత్తం 283 కేజీల బరువు ఎత్తి మరో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఇంటర్ స్టేట్ టోర్నమెంట్‌లోనూ రామకృష్ణ రజతం సంపాదించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement