పేస్ జోడీదే ‘మిక్స్‌డ్’ టైటిల్ | Hingis and Paes win mixed doubles title | Sakshi
Sakshi News home page

పేస్ జోడీదే ‘మిక్స్‌డ్’ టైటిల్

Published Mon, Jul 13 2015 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

పేస్ జోడీదే ‘మిక్స్‌డ్’ టైటిల్

పేస్ జోడీదే ‘మిక్స్‌డ్’ టైటిల్

లండన్ : భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తన ఖాతాలో 16వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి అతను వింబుల్డన్ టోర్నమెంట్‌లో ‘మిక్స్‌డ్’ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫైనల్లో పేస్-హింగిస్ జంట 6-1, 6-1తో పెయా (ఆస్ట్రియా)-తిమియా బాబోస్ (హంగేరి) జోడీపై విజయం సాధించింది. ఓవరాల్‌గా పేస్ కెరీర్‌లో ఇది నాలుగో వింబుల్డన్ మిక్స్‌డ్ టైటిల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement