దబంగ్‌ ముంబై చేతిలో పంజాబ్‌ వారియర్స్‌ ఓటమి | Hockey India League: Punjab Warriors beat Ranchi Rays 1-0 for third win | Sakshi
Sakshi News home page

దబంగ్‌ ముంబై చేతిలో పంజాబ్‌ వారియర్స్‌ ఓటమి

Published Sun, Feb 12 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

Hockey India League: Punjab Warriors beat Ranchi Rays 1-0 for third win

ఛండీగఢ్‌: హాకీ ఇండియా లీగ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పంజాబ్‌ వారియర్స్‌కు దబంగ్‌ ముంబై జట్టు షాక్‌ ఇచ్చింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 2–1తో గెలుపొందింది. ఓటమి తప్పదనుకున్న తరుణంలో 60వ నిమిషంలో రాబర్ట్‌ కెంపర్‌మన్‌ అద్భుతమైన ఫీల్డ్‌ గోల్‌ (రెండు గోల్స్‌తో సమానం)తో ముంబైని గెలిపించాడు.

పంజాబ్‌ జట్టు తరఫున మింక్‌ వాన్‌డెర్‌ వీర్డెన్‌ 37వ ని.లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌తో కళింగ లాన్సర్స్‌ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement