మేఘన పసిడి పరుగు | hyderabad district sub junnior athletics championship Meghna reddy | Sakshi
Sakshi News home page

మేఘన పసిడి పరుగు

Published Fri, Dec 6 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

hyderabad district sub junnior athletics championship Meghna reddy

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 200 మీ., 600 మీ. పరుగు పందెంలో మేఘనా రెడ్డి (సెయింట్ పాల్స్ స్కూల్) విజేతగా నిలిచి రెండు స్వర్ణాలు గెలిచింది. సిండికేట్ బ్యాంక్ సౌజన్యంతో హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్వర్యంలో గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో గురువారం ఈ పోటీలు జరిగాయి.
 
 ఫైనల్స్ ఫలితాలు: అండర్-10 బాలికల విభాగం టీమ్ చాంపియన్: సెయింట్ పాల్స్ స్కూల్. 60 మీ: 1.యశస్వి (కేశవరెడ్డి), 2. అదితి (సెయింట్ జోసెఫ్ స్కూల్), 3. సానియా (సెయింట్ ఆన్స్ స్కూల్). 200 మీ: 1. ఎం.మేఘనా రెడ్డి (సెయింట్ పాల్స్ స్కూల్), 2. సానియా (సెయింట్ ఆన్స్ స్కూల్), 3. అనూషరెడ్డి (అభ్యాస్). 600 మీ: 1.ఎం.మేఘనా రెడ్డి (సెయింట్ పాల్స్ స్కూల్), 2. జి.స్వర్ణ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 3. సిరి వెన్నెల (సీఎంఆర్). లాంగ్‌జంప్: 1. ఎన్.పి.స్వప్న (బేగంపేట్ హెచ్‌పీఎస్), 2. బి.ప్రణీత (రమాదేవి స్కూల్), 3.అనూషరెడ్డి (అభ్యాస్ స్కూల్). అండర్-12 బాలికల విభాగం టీమ్ చాంపియన్: సెయింట్ ఆండ్రూస్ స్కూల్. 80 మీ: 1.కె.శ్రీమయి (లిటిల్ ఫ్లవర్ స్కూల్), 2. ఎల్. బ్యూలా (సెయింట్ ఆండ్రూస్ స్కూల్), 3. భువనేశ్వరీ(సెయింట్ ఆండ్రూస్). 300 మీ: 1.జి. హారికరెడ్డి (జేహెచ్‌పీఎస్), 2. సి.హెచ్. హేమ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్). 600 మీ: 1.నిధిరాణి(హెచ్‌పీఎస్-బీ), 2.హారిక రెడ్డి (జేహెచ్‌పీఎస్), 3.సి.హెచ్. హేమ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్). లాంగ్‌జంప్: 1.అపర్ణ (సెయింట్ ఆండ్రూస్), 2.రియా రచేల్ (సెయింట్ ఆండ్రూస్), 3. యషిక (చిరెక్).
 
 అండర్-14 బాలికల విభాగం టీమ్ చాంప్: తార్నాక సెయింట్ ఆన్స్ స్కూల్. 100 మీ: 1.ఆర్ణవి (చిరెక్ పబ్లిక్ స్కూల్). 2.జి.ఎస్.ప్రియా(బీవీబీ), 3.మాన్వి (బీవీబీ). 400 మీ: 1.కీర్తి (సెయింట్ ఆన్స్ స్కూల్), 2. నిహారిక (సెయింట్ జోసెఫ్ స్కూల్). 800 మీ: 1.కీర్తి (సెయింట్ ఆన్స్ స్కూల్), 2. నిధి (చిరెక్ పబ్లిక్ స్కూల్), 3. ఐశ్వర్య (అభ్యాస్ స్కూల్). లాంగ్‌జంప్: 1.జె. అక్షిత (సెయింట్ ఆన్స్ స్కూల్), 2. భావన (అభ్యాస్ స్కూల్).
 
 అండర్-16 బాలికలు: టీమ్ చాంపియన్: సెయింట్ ఆండ్రూస్ స్కూల్. 100 మీ: 1.జి.నిహారిక (సెయింట్ జోసెఫ్ స్కూల్), 2.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 3. అనిష (సెయింట్ ఆండ్రూస్). 200 మీ: 1.కె.లాస్య (సెయింట్ ఆండ్రూస్ స్కూల్), 2. భావన(చిరెక్ స్కూల్), 3. శ్రేయ (జేహెచ్‌పీఎస్). లాంగ్‌జంప్: 1.ఎం.అష్టలక్ష్మీ (జేహెచ్‌పీఎస్), 2. సోనీ(గౌతమ్ మోడల్ స్కూల్), 3. శివాని (కేవీ గచ్చిబౌలి). అండర్-10 బాలుర విభాగం టీమ్ చాంప్: వర్డ్ అండ్ డీడ్ స్కూల్. 60 మీ: 1.విశ్వాస్ కుమార్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 2. సి.సిద్ధార్థ్ (బీవీబీ), 3.టి. అభిరామ్ (లిటిల్ ఫ్లవర్ స్కూల్). 200 మీ: 1.జె.చందర్ నాయక్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 2. జి.యశ్వంత్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 3. పి.రాకేష్ గౌడ్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్). 600 మీ: 1.జె.చందర్ నాయక్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 2. విశ్వాస్ కుమార్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 3. డి.ప్రమోద్(హైదరాబాద్).
 
  లాంగ్‌జంప్: 1.జి. అజయ్ (సెయింట్ మార్టిన్ స్కూల్), 2. జె.అచ్యుత్  (సెయింట్ మార్టిన్ స్కూల్), 3. శివాజి (బీజీహెచ్‌ఎస్). అండర్-12 బాలుర విభాగం టీమ్ చాంప్: వర్డ్ అండ్ డీడ్ స్కూల్. 80 మీ: 1.సి.ఎస్.ఎస్.కిరణ్ (హైదరాబాద్), 2.గురునర్సింహా (హైదరాబాద్), 3. నికిలేశ్వర్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్). 300 మీ: 1.ఎం.డి.ఇఫాన్(బాయ్స్ టౌన్ హైస్కూల్), 2.ఎం.డి.సమీర్ (బాయ్స్ టౌన్ స్కూల్), 3.రవిగౌడ్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్). 600 మీ: 1.రవిగౌడ్ (వర్డ్‌అండ్ డీడ్ స్కూల్), 2. నికిలే శ్వర్ (వర్డ్ అండ్ డీడ్ స్కూల్), 3.సందీప్ సింగ్(ఆర్మీ స్కూల్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement