
కాస్త మానవత్వం ఉంటే సరిపోయేది!
భారత్‌తో సిరీస్ నుంచి తప్పుకోవడంతో తమపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని, నిస్సహాయ స్థితిలో కూడా నిజంవైపే నిలబడ్డామని వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ స్యామీ వ్యాఖ్యానించాడు. ‘ఎప్పుడూ చిరునవ్వుతోనే, విండీస్ పట్ల విధేయతతోనే ఆడాం. మేం అడిగిందల్లా ఈ సిరీస్ కోసం పాత కాంట్రాక్ట్‌నే కొనసాగించమని. అందుకోసం కాస్త మానవత్వం ఉంటే చాలు. అదే జరిగితే ఇలా చేసేవాళ్లమా’ అని స్యామీ ట్వీట్ చేశాడు.