ఫైనల్లో జోష్న | In the final josna | Sakshi
Sakshi News home page

ఫైనల్లో జోష్న

Published Sat, May 28 2016 1:26 AM | Last Updated on Sun, Sep 2 2018 3:17 PM

In the final josna

హాంకాంగ్:  ప్రతిష్టాత్మక హాంకాంగ్ ఇన్విటేషనల్ పీఎస్‌ఏ హెచ్‌కేఎఫ్‌సీ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప ఫైనల్‌కు చే రింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జోష్న 8- 11, 11-9, 12-10, 7-11, 11-9 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆన్నీ ఆవ్‌పై గెలుపొందింది. శనివారం జరిగే టైటిల్ పోరులో జోష్న న్యూజిలాండ్‌కు చెందిన జోలీ కింగ్‌తో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement