ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ | Ind vs SL: Stuart Binny replaces injured Varun Aaron in Indian team | Sakshi
Sakshi News home page

ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ

Published Wed, Nov 5 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ

ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో గాయపడిన పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి వచ్చాడు. రెండు, మూడో వన్డేల కోసం బిన్నీని తీసుకున్నట్టు బీసీసీఐ తెలిపింది. కటక్ వన్డేలో ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో తొలి బంతి వేయగానే ఆరోన్ కండరాల నొప్పితో మైదానం వీడాడు. ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌పై బిన్నీ తన చివరి వ న్డే ఆడాడు. గురువారం రెండు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement