
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీంఇండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టీంఇండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్లో మాక్స్ వెల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
తరువాత వచ్చిన ఆటగాడు భువనేశ్వర్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డయ్యాడు. జట్టు స్కోరు 49 ఓవర్లకు ఎనిమిది వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్ ఆరు వికెట్లు తీశాడు.