ఆ ‘మోజు’ పోయింది | India vs Australia: We can beat Australia again, says Virat Kohli | Sakshi
Sakshi News home page

ఆ ‘మోజు’ పోయింది

Published Sun, Mar 27 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

ఆ ‘మోజు’ పోయింది

ఆ ‘మోజు’ పోయింది

కెరీర్ ఆరంభంలో స్టయిల్‌గా ఉండటం, రకరకాల టాటూల మీద మోజు ఉండేదని, ఇప్పుడది పోయిందని భారత స్టార్ విరాట్ కోహ్లి చెప్పాడు. ‘మానసికంగా దృఢంగా ఉండటానికి నేనేం పూజా పునస్కారాలు చేయను. గతంతో పోలిస్తే ఆలోచనా విధానం మారింది. ప్రతిసారీ నెట్స్‌కి వెళ్లినప్పుడు 0.1 శాతమైనా నా ఆటను మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంతో వెళుతున్నాను. జట్టు కోసం ఏదైనా చేయాల్సిందే అనే పట్టుదల వల్లే రాటుదేలాను’ అని కోహ్లి చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement