బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగంలో మన దేశం నుంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు.
బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగంలో మన దేశం నుంచి మంచి ఆటగాళ్లు ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ నుంచి ప్రముఖ క్రీడాకారులు బరిలో ఉండడం ఆనందించదగ్గ విషయం. పతకాల విషయానికొస్తే సింగిల్స్, డబుల్స్‌లోనూ మనవాళ్లు సాధించుకొస్తారన్న నమ్మకం ఉంది. కనీసం రెండు మెడల్స్ తక్కువ కాకుండా మనకు వస్తాయి. దేశం గర్వపడే విధంగా ఆటగాళ్లందరూ రాణించాలనుకుంటున్నా.
- రాజగోపాల్‌చారి, బ్యాడ్మింటన్ కోచ్