ఇంగ్లండ్ పయనమైన భారత క్రికెట్ జట్టు | Indian cricket team leaves for England tour | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ పయనమైన భారత క్రికెట్ జట్టు

Published Sun, Jun 22 2014 8:11 PM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

Indian cricket team leaves for England tour

ముంబై: భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు పయనమైంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని 19 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఆదివారమిక్కడ నుంచి బయల్దేరింది. ఇంగ్లండ్లో టీమిండియా 5 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ-20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 26 నుంచి జరిగే మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్తో భారత పర్యటన ఆరంభమవుతుంది.

షెడ్యూల్:

టెస్టు సిరీస్

మొదటి టెస్ట్- జూలై 9 నుంచి
రెండో టెస్ట్- జూలై 17 నుంచి
మూడో టెస్ట్- జూలై 27 నుంచి
నాలుగో టెస్ట్- ఆగస్ట్‌ 7 నుంచి
ఐదో టెస్ట్‌ ఆగస్టు 15 నుంచి

వన్డే సిరీస్
 
మొదటి వన్డే ఆగస్టు 25న
రెండో వన్డే ఆగస్టు 27న
మూడో వన్డే - ఆగస్టు 30న
నాలుగో వన్డే సెప్టెంబర్‌ 2న
ఐదో వన్డే సెప్టెంబర్ 5న

ఏకైక టీ-20

సెప్టెంబరు 7న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement