భారత జూనియర్ జట్టు ఓటమి | Indian junior team defeat | Sakshi
Sakshi News home page

భారత జూనియర్ జట్టు ఓటమి

Published Fri, Oct 28 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

Indian junior team defeat

వాలన్సియా: నాలుగు దేశాల ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్‌లో భారత జూనియర్ జట్టు 2-4తో బెల్జియం చేతిలో ఓడిపోరుుంది. బెల్జియం తరఫున వెగ్నెజ్, బోక్‌రిక్, కినా, స్టోక్‌బ్రోక్స్ గోల్స్ సాధించగా... భారత్ తరఫున మర్మన్‌ప్రీత్ సింగ్, అజయ్ యాదవ్ గోల్స్ చేశారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్ 3-1తో జర్మనీపై గెలిచింది. తర్వాతి మ్యాచ్‌లో భారత్ జట్టు స్పెరుున్‌తో ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement