భారత జట్లకు నిరాశ | Indian teams to depression | Sakshi
Sakshi News home page

భారత జట్లకు నిరాశ

Published Mon, Jun 13 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

Indian teams to depression

న్యూఢిల్లీ: ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత రెజ్లర్లు నిరాశపర్చారు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ ఫ్రీస్టయిల్ గ్రూప్ ‘బి’ విభాగంలో భారత జట్టు 1-7తో అమెరికా చేతిలో; 0-8తో ఇరాన్ చేతిలో ఓడింది.

అమెరికాతో జరిగిన ఎని మిది బౌట్లలో కేవలం 74 కేజీ విభాగంలో మాత్రమే టీమిండియా రెజ్లర్ ప్రవీణ్ రాణా 5-4తో అలెగ్జాండర్ డేవిడ్ డైరింగర్‌పై నెగ్గాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement