
పంజాబ్ జట్టును అమ్మడం లేదు
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ లాభాల్లో ఉందని, తమ జట్టును అమ్ముతామని వస్తున్న
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ లాభాల్లో ఉందని, తమ జట్టును అమ్ముతామని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింతా స్పష్టం చేసింది. తమ జట్టు జెర్సీ వెనుక భాగంలో కండోమ్ కంపెనీ లోగోను ముద్రించడం పంజాబ్ క్రికెటర్లలో కొందరికి ఇష్టం లేదంటూ వచ్చిన వార్తలను కూడా ప్రీతి తోసిపుచ్చింది.