మ్యాచ్‌లు తరలించడం పరిష్కారం కాదు: ధోని | IPL9 matches is not to move The solution : Dhoni | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌లు తరలించడం పరిష్కారం కాదు: ధోని

Published Mon, Apr 11 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

మ్యాచ్‌లు తరలించడం పరిష్కారం కాదు: ధోని

మ్యాచ్‌లు తరలించడం పరిష్కారం కాదు: ధోని

మహారాష్ట్రలో తీవ్ర కరవు, నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మ్యాచ్‌లు తరలించడం సమస్యకు పరిష్కారం కాదని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని అన్నాడు. నీటి ఎద్దడికి దీర్ఘకాల, శాశ్వత పరిష్కారం కావాలన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌కు చివర్లో బౌలింగ్ ఇవ్వడంపై ధోని వివరణ ఇచ్చాడు. అశ్విన్‌కు  ఏ సమయంలో బంతి ఇచ్చినా అద్భుతంగా రాణించగలడని చెప్పాడు. గతంలో జట్టు కష్టకాలంలో ఉన్న సమయంలో అశ్విన్ చాలాసార్లు ఆదుకున్నాడని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement