విన్‌స్టన్-సలేమ్ (యూఎస్‌ఏ):విన్‌స్టన్-సలేమ్ ఓపె న్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్- బెగి మన్ జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో పేస్ (భారత్)- ఆండ్రి బెగిమన్ (జర్మని) జోడి 6-4, 6-4తో క్రిస్ గుచినె (ఆస్ట్రేలియా)- ఆండ్రి సా (బ్రెజిల్) జంటపై విజయం సాధించింది.
క్వార్టర్స్‌లో పేస్ జోడి టాప్ సీడ్ లూకాస్ కుబోట్ (పొలాండ్)- జిమోంజిక్ (సెర్బియా) జంటతో తలపడుతుంది.
క్వార్టర్స్‌లో పేస్ జోడి
Published Thu, Aug 25 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
Advertisement
Advertisement