
మాంచెస్టర్: ‘బయో సెక్యూర్’ నిబంధనలను ఉల్లంఘించి వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మళ్లీ జట్టుతో కలిశాడు. మంగళవారం అతడికి నిర్వహించిన రెండో కరోనా టెస్టులోనూ నెగెటివ్ అని తేలడంతో జట్టుతో కలిసేందుకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అనుమతినిచ్చింది.