ఫుట్‌బాల్ ప్రపంచకప్. ఇది ఓ ఆట... ఒక మెగా ఈవెంట్... ఇది ఒక ఫీవర్. ఖండాంతరాలను దాటే వైరల్. ఆడటానికి 32 జట్లు... కదంతొక్కే స్ట్రయికర్ల గోల్స్‌తో జగమంతటిని ఓ ఫుట్‌బాల్ కుటుంబంగా మార్చే క్రీడ. ప్రస్తుతం ఇదే ఫీవర్‌లో అభిమానులు మునిగి తేలుతూ ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తుంటే, పారిస్‌కు చెందిన ఒక వ్యక్తి పిల్లర్‌పై నిల్చుని ఫుట్‌బాల్‌తో ఆడేసుకుంటూ అభిమానులకు కనువిందు చేయడం స్టార్ ప్లేయర్లకు సవాల్ విసిరినట్లుగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment