జపాన్ సూపర్ ఫార్ములాకు సిద్ధంగా ఉన్నా | karthikeyan graring up for japan super formula | Sakshi
Sakshi News home page

జపాన్ సూపర్ ఫార్ములాకు సిద్ధంగా ఉన్నా

Published Mon, Aug 31 2015 2:51 PM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

వచ్చే నెల జపాన్ లో జరగనున్న సూపర్ ఫార్ములా రేస్ కోసం సిద్ధమవుతున్నట్లు భారత ఫార్ములా వన్ రేసర్ నారాయణ్ కార్తికేయన్ తెలిపాడు.

వచ్చే నెల జపాన్ లో జరగనున్న సూపర్ ఫార్ములా రేస్ కోసం సిద్ధమవుతున్నట్లు భారత ఫార్ములా వన్ రేసర్ నారాయణ్ కార్తికేయన్ తెలిపాడు. తమిళనాడులో జరుగుతున్న ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన కార్తికేయన్ ఎప్పటి లానే.. భారత్ లో ఫిజికల్ ట్రైనింగ్ పూర్తి చేసి.. జపాన్ లో రేసింగ్ ప్రాక్టీస్ కు వెళుతున్నట్లు వివరించాడు.


క్విజ్ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించిన కార్తికేయన్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించాడు. ఏరంగంలో అయినా రాణించాలంటే పట్టుదలగా కృషిచేయాలని విద్యార్థులకు సూచించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement